రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం.. దొరికితే వదలకండి

Updated on: Sep 01, 2026 | 8:50 AM

గ్రామీణ ప్రాంతాలలో రోడ్లపై , పొలం గట్ల మీద అక్కడక్కడ చెట్లు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని పిచ్చి మొక్కలు అని తీసి పారేస్తుంటారు . ముఖ్యంగా చెన్నెంగి మొక్కను పనికి రాని మొక్క అనుకుంటారు. కానీ ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నదంట. కాగా, దీని వలన కలిగే ఉపయోగాలు ఏవో చూసేద్దాం.

1 / 5
చాలా మంది పనికి రాని మొక్క అని తీసి పారేసే చెన్నంగి మొక్క ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలికగా ఉపయోగపడతుందంట. ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య ప్రయోజనాలు. అంతే కాకుండా దీని కషాయం తాగడం వలన అనేక లాభాలు ఉన్నాయంట. అవి ఏవి అంటే?

2 / 5
తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.  అయితే ఈ ఆకు కషాయం తీసుకుంటే, మలబద్ధకం సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
ఈ ఔషధ మొక్కలో అనేక రసాయనాలు ఉన్నాయంట. ముఖ్యంగా ఈ మొక్క ఆకులలో సెన్నో సైడ్స్, అనే సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి పేగు కదలికలను మెరుగు పరిచి, తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుందంట. అంతే కాకుండా, ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి చాలా త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుందంట.

4 / 5
ముఖ్యంగా ఈ మొక్కను ఎక్కువగా మలబద్ధకం కోసం ఉపయోగిస్తారంట. అంతే కాకుండా,దీని కషాయం తీసుకోవడం వలన పరిమిత కాలం పాటు విరేచనాలు కూడా అవుతాయంట. అందు వలన చాలా రోజుల నుంచి ఎవరు అయితే మలవిసర్జన సరిగ్గా జరగక, మలబద్ధకం సమస్యలతో బాధపడుతున్నారో, వారు వైద్యుని సలహా మేరకు పరిమిత మొత్తంలో తీసుకోవడం చాలా మంచిదంట. దీని వలన మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెబుతున్నారు నిపుణులు.

5 / 5
అంతే కాకుండా దీని రసం తాగడం వలన గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల అన్నింటి నుంచి ఉపశమనం కలుగుతుందంట. అయితే ఇది ఆరోగ్యానికి  మంచిదే అయినప్పటికీ, వైద్యుడి సలహా లేకుండా మాత్రం ఉపయోగించకూడదు అని చెబుతున్నారు నిపుణులు. ఇక గర్భిణీలు,  పాలిచ్చేతల్లులు, చిన్న పిల్లలకు ఎఫ్పుడైనా సరే వైద్యుడి సలహా తీసుకొని, వైద్యులను సంప్రదించి మాత్రమే ఇవ్వాలంట. లేకపోతే పేగు వాపు లేదా కడుపు నొప్పికి కారణం అవుతుంది.  విరేచనాల సమయంలో తీసుకోకూడదు, పేగు సమస్యలు ఉన్నవారు, పేగు వాపు, కడుపు నొప్పి ఉన్నవారు కూడా దీనిని తీసుకోకూడదంట.

Loading...
Unable to load recommendations.
Follow Us