Humans Venom: వామ్మో.. మనుషుల్లోనూ విషం ఉందా? శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయం నిజమేనా?

Humans Venom: వామ్మో.. మనుషుల్లోనూ విషం ఉందా? శాస్త్రవేత్తలు చెబుతున్న ఈ విషయం నిజమేనా?...

Shiva Prajapati

|

Updated on: Apr 02, 2021 | 4:27 PM

కాలగమనంలో మనుషులందరూ పాముల మాదిరిగానే విషయం చిమ్ముతారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

1 / 7
మనుషుల్లోనూ విషయం ఉంటుందని, నిజంగానే విషాన్ని చిమ్ముతారని, అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్న శాస్త్రవేత్తలు.

2 / 7

3 / 7
సరీసృపాల్లో లాలాజల గ్రంథులే విషగ్రంథులుగా మారాయనడానికి ఆధారాలను ఓకినావా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ గ్రాడ్యుయేట్‌ వర్సిటీ, ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు.

4 / 7
శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా తైవాన్ హబూ అనే పాముపై పరిశోధనలు జరిపారు. విషగ్రంథుల్లో విషం ఎలా ఏర్పడుతుందన్న విషయాన్ని పరిశీలించారు.

5 / 7
సరిసృపాల విషగ్రంథుల్లో విషం ఏర్పడటానికి కొన్ని రకాల ప్రత్యేకమైన జన్యువులు ఒకదానితో ఒకటి సమన్వయం కావడాన్ని గుర్తించారు. ఆశ్చర్యకరంగా అలాంటి జన్యు ప్రక్రియనే మనుషుల్లోనూ గుర్తించారు.

6 / 7
పాముల్లో విష గ్రంథులు, మనుషుల్లో లాలాజల గ్రంధుల మధ్య సారూప్యత ఉందని, దీని ప్రకారం.. కొన్ని వేల సంవత్సరాల్లో మనిషిలో కూడా పాములాగా విషగ్రంథులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు నిశ్చయానికి వచ్చారు.

7 / 7
Follow us