AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చర్మ సమస్యలకు చెక్: మొటిమలు, వేడి గడ్డల నుండి విముక్తి పొందే ఆయుర్వేద మార్గం! వారికి ఇది దివ్యౌషధం? పేరు తెలిస్తే చెప్పండి..

ప్రకృతి ప్రసాదించిన అద్భుత మూలికల్లో పునర్నవ ఒకటి. దీని శాస్త్రీయ నామం బోర్హావియా డిఫ్యూసా. పేరుకు తగ్గట్టుగానే, ఇది శరీరంలోని కణజాలాలను పునరుజ్జీవింపజేసి, ఆరోగ్యాన్ని కొత్తగా మారుస్తుంది. ఈ మొక్క భూమి పిచ్చిమొక్కలా కనిపిస్తుంది కానీ ఇందులో అద్భుతమైన ఔషధీయ విలువలున్నాయి. పునర్నవ ఆకులు, వేర్లు, కాండం.. ఇలా ప్రతి భాగం ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. పునర్నవ మొక్క ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో వుంటుంది, ఐతే తెలుపు మొక్క ఉత్తమం అంటారు. మరిన్ని ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: May 06, 2026 | 1:34 PM

Share
కాలేయ పనితీరు (Liver Function): ఆయుర్వేదంలో పునర్నవ అంటే మళ్లీ కొత్తగా మార్చేది అని అర్థం. ఈ మొక్క శరీరంలోని అవయవాలను శుద్ధి చేసి, వాటికి తిరిగి జీవం పోయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాలేయానికి సంబంధించిన కామెర్లు (Jaundice), ఇతర ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో పునర్నవ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది కాలేయాన్ని శుద్ధి చేసి, దాని సామర్థ్యాన్ని పెంచుతుంది.

1 / 5
కిడ్నీల రక్షణ (Kidney Health): పునర్నవ సహజ సిద్ధమైన డ్యూరెటిక్ (Diuretic) గా పనిచేస్తుంది. ఇది మూత్ర విసర్జనను సాఫీగా జరిగేలా చేసి, కిడ్నీల్లోని విషతుల్యాలను బయటకు పంపుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారికి, డయాలసిస్ స్టేజ్‌లో ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది.

2 / 5
గుండె లేదా కిడ్నీ సమస్యల వల్ల కాళ్లు, చేతుల్లో వచ్చే వాపులను (Oedema) తగ్గించడానికి పునర్నవ రసం లేదా చూర్ణం వాడటం వల్ల త్వరితగతిన ఫలితం ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో పునర్నవ సహాయపడుతుంది. అలాగే, ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ రక్తహీనతను తగ్గించి, శరీరానికి శక్తినిస్తుంది.

3 / 5
శరీరంలోని మెటబాలిజంను వేగవంతం చేసి, అనవసరమైన కొవ్వును కరిగించడంలో పునర్నవ సహకరిస్తుంది. ఈ తెల్లగలిజేరు ఆకును నూరి ముఖానికి రాసుకుంటే మచ్చలు తగ్గుతాయి. గలిజేరు మొక్కను నూరి రసం తీసి దానికి సమానం గా నువ్వుల నూనె ని కలిపి నూనె మిగిలేదాకా సన్నని సెగను కాచి, వాతం నొప్పులున్న చోట, కీళ్ల నెప్పులకు మర్దనా చేస్తే సులువుగా ఆ నొప్పులన్నీ తగ్గుతాయి.

4 / 5
ఎలా తీసుకోవాలి?: నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలిలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలకు పునర్నవ ఒక సహజ సిద్ధమైన పరిష్కారం. కిడ్నీలు, కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారు ఈ మూలికను తమ జీవనశైలిలో భాగంగా చేసుకోవడం ఉత్తమం. పునర్నవను చూర్ణం రూపంలో, కషాయంగా లేదా మాత్రల రూపంలో తీసుకోవచ్చు. అయితే, దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వైద్యుల పర్యవేక్షణలో సరైన మోతాదులో తీసుకోవడం అవసరం.

5 / 5
Follow Us
ఉత్కంఠగా మ్యాచ్‌లో ఢిల్లీదే విజయం.. రాజస్థాన్ ఆశలు గల్లంతు

పచ్చి మామిడి కాయతో ఆరోగ్యానికి పిచ్చి లాభాలు.. ఇవి తెలిస్తే..

నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్..

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం.. లక్షలు, కోట్లు కాదు..

ఆ హీరోతో వర్క్ చేసినప్పుడు చాలా గిల్టీగా ఫీలయ్యా..

పాత సబ్బు ముక్కలను పారేస్తున్నారా? హ్యాండ్ వాష్ తయారు చేసుకోండిలా

ఎస్‌ఐఆర్‌తో తెలంగాణలో సరికొత్త పొలిటికల్‌ వార్..

ప్రమాణ స్వీకారానికి ముందే మంత్రివర్గం ప్రకటించిన సతీసన్..!

ఫ్రంట్ లోడ్ వర్సెస్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్,మీ ఇంటికి ఏది బెస్ట్

కిరాణా బిల్లు బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్..