లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలతో నారింజ హాల్వా.. రెండు స్పూన్స్ తింటే, కళ్ళద్దాలకు గుడ్ బై

Updated on: Nov 24, 2026 | 10:53 AM

నారింజ చాలా ఆరోగ్యకరమైనది. ఇది జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి ఔషధంలా పనిచేస్తుంది. నారింజలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అనేక రకాలుగా తీసుకోవడం వల్ల వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు. దగ్గు, జలుబును కూడా తగ్గించుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

1 / 5
నారింజ చాలా ఆరోగ్యకరమైనది. ఇది జుట్టుకు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మంచి ఔషధంలా పనిచేస్తుంది. నారింజలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని అనేక రకాలుగా తీసుకోవడం వల్ల  వ్యాధులను కూడా  తగ్గించుకోవచ్చు. అలాగే వంటల్లో వాడటం వల్ల కూడా అద్భుతమైన రుచిని అందిస్తుంది.

2 / 5
దీన్ని సీజనల్ ఫ్రూట్‌గా తీసుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో నారింజను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.  అయితే నారింజతో మీరు  ఎన్నో రకాల వంటకాలను చూసి ఉంటారు. కానీ, ఇప్పుడు నారింజ హల్వాను తయారు చేద్దాం. ఇది మంచిగా  బాగుంటుంది. ఎంతో అద్భుతమైన రుచి కలిగిన ఈ నారింజ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

3 / 5
కావలసిన పదార్థాలు: నారింజ ముక్కలు ఒక కప్పు, బెల్లం తురుము ఒకటిన్నర కప్పులు, నెయ్యి పావు కప్పు, కిస్మిస్, జీడిపప్పు పావు కప్పు, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి అర టీస్పూన్ తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.

4 / 5
తయారీ విధానం: ముందుగా నారింజ ముక్కల నుంచి రసం తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్‌ను వేయించి పక్కన పెట్టుకోవాలి.అదే పాన్‌లో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, తురిమి పెట్టుకున్న రసం వేసి సన్నని మంట మీద బాగా వేయించుకోవాలి.

5 / 5
ఇప్పుడు దీనిలో  బెల్లం తురుము వేసి, చిటికెడు ఉప్పు కూడా కలిపి బాగా వేయించుకోవాలి. ఈ లోపు మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి. అలా వేయించుకుంటూ ఉంటే ఇది జెల్లీలా తయారవుతుంది. ఆ విధంగా జెల్లీలా తయారయ్యే వరకు బాగా వేయించుకోవాలి.  యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ,  నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన నారింజ హల్వా రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us