AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంటిచూపు తగ్గిన వాళ్ళకి ఈ ఆకు కూర పర్ఫెక్ట్ .. తింటే, నెలల్లోనే కళ్ళజోడు వాడటం ఆపేస్తారు

ఇంకా ఈ కూరలో కొంచెం పెసర పప్పు కలిపితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అలాగే, మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి దీనిలో ఐరన్, కాల్షియం రిచ్ ఉంటుంది. అయితే, వీటిని ఎక్కువ ఉడికించకూడదు. అలా ఉడికిస్తే పోషకాలు మొత్తం తగ్గిపోతాయి. కంటిచూపు తగ్గిన వాళ్ళకి ఈ ఆకు కూర పర్ఫెక్ట్. తింటే, నెలల్లోనే కళ్ళజోడు వాడటం ఆపేస్తారు

Prasanna Yadla
|

Updated on: May 05, 2026 | 11:53 AM

Share

మునగ ఆకు కూరకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు మునగ ఆకులు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, 
4 వెల్లుల్లి  రెబ్బలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్  
ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు ఎండుమిర్చి , కొద్దిగా  కరివేపాకులు తీసుకోవాలి.

మునగ ఆకు కూరకు కావలసిన పదార్థాలు: రెండు కప్పులు మునగ ఆకులు, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , రెండు ఎండుమిర్చి , కొద్దిగా కరివేపాకులు తీసుకోవాలి.

1 / 5
మునగ ఆకు కూరకు తయారీ విధానం: ముందుగా ఆకులు ఇలా రెడీ చేసుకోవాలి. మునగ ఆకులను తీసుకుని నీటితో  బాగా కడిగి  కడిగి నీరు వాటిని వంపి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో ఆయిల్ వేసి, అర టేబుల్ స్పూన్  ఆవాలు,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టుకోవాలి.

2 / 5
ఉల్లిపాయ, మునగ ఆకులను కలుపుకోవాలి: ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు , వెల్లుల్లి వేసి బంగారు కలర్లోకి మారే   వరకు బాగా వేయించాలి. ఆ తరవాత మునగ ఆకులు వేసి వాటిని అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా  వేసి బాగా మిక్స్ చేయాలి.

3 / 5

మీడియం మంట పై ఉడికించుకోవాలి: మీడియం మంట పై మూత పెట్టి 10 నిమిషాల పాటు దీనిని బాగా ఉడికించాలి. అవసరమైతే ప్లే గ్లాస్  నీరు బాగా  కలుపుకోవాలి. ఈ ఆకులు మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. దీనిని వేడి వేడి అన్నంలో తింటే, రుచి కరంగా ఉంటుంది. ఇంకా  నెయ్యితో తింటే రుచి అదిరిపోతోంది.

4 / 5
ఇంకా ఈ కూరలో  కొంచెం పెసర పప్పు  కలిపితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అలాగే, మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి దీనిలో ఐరన్,  కాల్షియం రిచ్ ఉంటుంది.  అయితే, వీటిని ఎక్కువ ఉడికించకూడదు. అలా ఉడికిస్తే  పోషకాలు మొత్తం తగ్గిపోతాయి. కంటిచూపు తగ్గిన వాళ్ళకి ఈ ఆకు కూర పర్ఫెక్ట్. తింటే, నెలల్లోనే  కళ్ళజోడు వాడటం ఆపేస్తారు

ఇంకా ఈ కూరలో కొంచెం పెసర పప్పు కలిపితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అలాగే, మునగ ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి దీనిలో ఐరన్, కాల్షియం రిచ్ ఉంటుంది. అయితే, వీటిని ఎక్కువ ఉడికించకూడదు. అలా ఉడికిస్తే పోషకాలు మొత్తం తగ్గిపోతాయి. కంటిచూపు తగ్గిన వాళ్ళకి ఈ ఆకు కూర పర్ఫెక్ట్. తింటే, నెలల్లోనే కళ్ళజోడు వాడటం ఆపేస్తారు

5 / 5
Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!

'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్

పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే

బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!

ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!

నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో