Rain Alert: రెయిన్ అలర్ట్.. ఆ ప్రాంతాల్లో వర్షాలు.. రాబోవు 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదిగో..

|

Sep 17, 2024 | 4:11 PM

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం.. సగటు సముద్ర మట్టం వద్దగల రుతుపవన ద్రోణి ఇప్పుడు డెహ్రాడూన్, ఒరై, మీదుగా వాయుగుండము కేంద్రం గుండా, ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గోపాల్‌పూర్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది.

1 / 5
తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.. ఏపీలో ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటనచేసింది.. రానున్న మూడు రోజులకు సంబంధించి వాతావరణ బులెటిన్ ను విడుదల చేసింది..

2 / 5
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం.. సగటు సముద్ర మట్టం వద్దగల రుతుపవన ద్రోణి ఇప్పుడు డెహ్రాడూన్, ఒరై, మీదుగా వాయుగుండము కేంద్రం గుండా, ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గోపాల్‌పూర్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది.

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన ప్రకారం.. సగటు సముద్ర మట్టం వద్దగల రుతుపవన ద్రోణి ఇప్పుడు డెహ్రాడూన్, ఒరై, మీదుగా వాయుగుండము కేంద్రం గుండా, ఇప్పుడు ఈశాన్య ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న జార్ఖండ్, గోపాల్‌పూర్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆగ్నేయ దిశగా కొనసాగుతుంది.

3 / 5
దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో నైఋతి/వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి.. వీటి ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు చూడండి..

4 / 5
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :- మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

5 / 5
దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ - రాయలసీమ :-  మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.  బలమైన  ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. అని.. అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు.