ఈ ఆకుల పొడితో ఇలా చేస్తే మొండి షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది
ఈ ఆకును మీరు కొన్ని రకాల వంటకాలలో వేసుకోవచ్చు. ఇది రుచిని కూడా పెంచుతుంది ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. కొందరు కూరలు, ఇంకా పన్నీర్ బటర్ మసాలా, చికెన్ కర్రీలో కూడా దీనిని చేస్తారు. కూర చివర్లో దీనిని వేయడం వలన దీనికి మంచి సువాసన, అద్భుతమైన రుచి వస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
