ఒక్క స్పూన్ తింటే.. ఒంట్లో ప్రతి నరంలో బలం డబుల్ అవ్వడంతో పాటు యవ్వనం ఉరకలేస్తుంది

Updated on: Sep 23, 2026 | 7:20 AM

చాలా మంది దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఇవి కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా ఇవి పెంచుతాయి. అలాగే ఇది మంటను కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ నివారణలో ఇవి సహాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

1 / 5
నల్ల జీలకర్రలో ఒకటి కాదు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇవి చాలా మందికి తెలియదు. అలాంటి వాటిలో ఈ కలోంజి గింజలు కూడా..  వీటినే మనం నల్ల జీలకర్ర అని అంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి వీటిని ఆయుర్వేదంలో ఉపయోగిస్తునే  ఉన్నారు. ఇంకా ఇవి చాలా చిన్నగా కనిపిస్తాయి.

2 / 5
 మొటిమలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి: వీటిని తింటే మొటిమలు, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి ఇంకా దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ,  యాంటీమైక్రోబయల్ గుణాలు  వాపు,  బాక్టీరియల్ వంటివి ఇన్ఫెక్షన్లను కూడా ఇవి తగ్గిస్తాయి. కాబట్టి, మీరు వీటిని రోజూ తింటే ఆ సమస్యలు తగ్గుతాయి. మీ ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.

3 / 5
మీరు వీటిని రెండు టేబుల్ స్పూన్స్ తింటే  గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఇంకా ఆర్థరైటిస్ వంటివి రాకుండా చేస్తుంది. ఈ నల్ల జీల కర్రలో గుణాలు వాపును తగ్గిస్తాయి. రోజూ తీసుకుంటే నర నరంలో బలం డబుల్ అవుతుంది. రోజూ పనులకు వెళ్ళే ఆడ వాళ్ళు తీసుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చు ఆరోగ్యంగా ఉంటారు

4 / 5
చాలా మంది దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఈ గింజల్లో ఉండే  యాంటీఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది.  ఇవి కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా ఇవి పెంచుతాయి. అలాగే ఇది మంటను కూడా తగ్గిస్తుంది. 
 క్యాన్సర్ నివారణలో ఇవి సహాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

చాలా మంది దీనిని సూపర్‌ఫుడ్‌గా చెబుతారు. ఈ గింజల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఇవి కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి. ఇంకా ఇమ్యూనిటీ పవర్ కూడా ఇవి పెంచుతాయి. అలాగే ఇది మంటను కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ నివారణలో ఇవి సహాయం చేస్తాయని నిపుణులు అంటున్నారు.

5 / 5
అయితే, మీరు రోజులో ఒక్క స్పూన్ తిన్నా కూడా సరిపోతోంది. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us