Weight Loss: మీ లైఫ్‌ స్టైల్‌లో ఇలా మార్పులు చేస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం!

|

Sep 20, 2024 | 4:32 PM

ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. ఈ సమస్యలకు ముఖ్య కారణం ఆహారం తీసుకునే విధానం. ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్, ప్రాసెస్డ్‌ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులోనూ సరైన సమయానికి భోజనం చేయడం లేదు. తిన్న ఆహారంలో క్యాలరీలు అధికంగా ఉండటం, సరిగ్గా వ్యాయామం చేయక పోవడం, జీవక్రియ అనేది లోపించడం, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణం వల్ల బరువు పెరుగుతున్నారు. కానీ కొన్ని పద్దతులు పాటించడం..

1 / 5
ఈ మధ్య కాలంలో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం కూడా ఒకటి. ఈ సమస్యలకు ముఖ్య కారణం ఆహారం తీసుకునే విధానం. ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్, ప్రాసెస్డ్‌ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అందులోనూ సరైన సమయానికి భోజనం చేయడం లేదు.

2 / 5
తిన్న ఆహారంలో క్యాలరీలు అధికంగా ఉండటం, సరిగ్గా వ్యాయామం చేయక పోవడం, జీవక్రియ అనేది లోపించడం, ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణం వల్ల బరువు పెరుగుతున్నారు. కానీ కొన్ని పద్దతులు పాటించడం వల్ల మీరు సహజంగానే బరువు తగ్గొచ్చు.

3 / 5
ప్రతి రోజూ ఉదయం నిద్ర లేవగానే రాగి లేదా ఇత్తడి పాత్రలోని నీటిని లీటర్ లేదా అర లీటర్ నీటిని విడతలుగా తాగాలి. నీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లోకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి.

4 / 5
ప్రతి రోజూ అరగంట సేపు వ్యాయామం చేయాలి. ఇది శరీరంలోని ఉండే కేలరీలులను, చెడు కొవ్వును కరిగిస్తుంది.  వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

ప్రతి రోజూ అరగంట సేపు వ్యాయామం చేయాలి. ఇది శరీరంలోని ఉండే కేలరీలులను, చెడు కొవ్వును కరిగిస్తుంది. వ్యాయామం చేయడం వల్ల మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. దీంతో ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

5 / 5
మధ్యాహ్నం భోజనం చాలా మితంగా 1 గంట లోపు తినేయాలి. అనంతరం నీటిని తీసుకుంటూ ఉండాలి. సాయంత్రం 7 లేదా 7:30 గంటల లోపు ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ లేదా ఒక చపాతీ ఎక్కువ కూర పెట్టుకుని తినాలి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వారం రోజుల్లో మీ బరువులో ఖచ్చితంగా తేడాలు వస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మధ్యాహ్నం భోజనం చాలా మితంగా 1 గంట లోపు తినేయాలి. అనంతరం నీటిని తీసుకుంటూ ఉండాలి. సాయంత్రం 7 లేదా 7:30 గంటల లోపు ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ లేదా ఒక చపాతీ ఎక్కువ కూర పెట్టుకుని తినాలి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వారం రోజుల్లో మీ బరువులో ఖచ్చితంగా తేడాలు వస్తాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)