5 / 5
కంటి కింద నలుపును కూడా పోగొట్టుకోవచ్చు. ఆలు గడ్డలను సన్నగా కట్ చేసి.. ఫ్రిజ్‌లో బాక్సులో ఉంచండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత కళ్లపై పది నిమిషాలు ఉంచండి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.. కంటి కింద నలుపు తగ్గుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)