AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా చేస్తే ఫ్రిజ్ కూలింగ్ డబుల్.. తక్కువ కరెంట్ బిల్.. లైట్ తీసుకుంటే జేబుకు చిల్లు..

ఎండలు ముదురుతున్న కొద్దీ ఇంట్లో ఫ్రిజ్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. అయితే బయటి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ రిఫ్రిజిరేటర్లపై సాధారణం కంటే ఎక్కువ భారం పడుతుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కూలింగ్ తగ్గడమే కాకుండా విద్యుత్ బిల్లులు కూడా భారంగా మారతాయి. మీ ఫ్రిజ్ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇక్కడ కొన్ని కీలక సూచనలు పాటించాలి.

Krishna S
|

Updated on: Mar 30, 2026 | 2:56 PM

Share
గాలి ప్రసరణకు ప్రాధాన్యత: ఫ్రిజ్ లోపల వస్తువులను అతిగా కుక్కి పెట్టకండి. గాలి ఫ్రీగా తిరిగితేనే వస్తువులు తాజాగా ఉంటాయి. ముఖ్యంగా గాలి వచ్చే వెంట్స్ దగ్గర అడ్డుగా ఏమీ లేకుండా చూసుకోండి. అలాగే ఫ్రిజ్‌ను గోడకు ఆనించి ఉంచకుండా కనీసం 6 అంగుళాల దూరం ఉండేలా చూసుకోండి. దీనివల్ల కంప్రెసర్ నుండి వచ్చే వేడి సులభంగా బయటకు పోతుంది.

1 / 5
డీఫ్రాస్ట్ చేయడం మర్చిపోవద్దు: డైరెక్ట్ కూల్ ఫ్రిజ్ వాడుతున్నట్లయితే, ఫ్రీజర్‌లో మంచు ఎక్కువగా పేరుకుపోకుండా చూసుకోండి. అర అంగుళం కంటే ఎక్కువ మంచు పేరుకుంటే ఫ్రిజ్ సామర్థ్యం తగ్గిపోతుంది. క్రమం తప్పకుండా డీఫ్రాస్ట్ చేయడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.

2 / 5
సెట్టింగ్స్‌లో మార్పులు: వేసవి కాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రతను మాక్స్ కూలింగ్ మోడ్‌లో ఉంచడం అవసరం. డయల్ ఫ్రిజ్‌లు ఉన్నవారు కూలింగ్ లెవల్‌ను పెంచుకోవాలి. దీనివల్ల బాక్టీరియా చేరకుండా ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

3 / 5

డోర్ సీల్స్ - కాయిల్స్ తనిఖీ: ఫ్రిజ్ డోర్ సరిగ్గా పడుతుందో లేదో గమనించండి. డోర్ రబ్బర్ వదులైతే లోపలి చల్లదనం బయటకు పోయి, కంప్రెసర్ నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. అలాగే ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్‌ను ఆరు నెలలకోసారి శుభ్రం చేయడం వల్ల మిషన్ చల్లగా ఉంటుంది.

4 / 5
వేడి వస్తువులను దూరం: వండిన వెంటనే వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెట్టకండి. అది గది ఉష్ణోగ్రతకు వచ్చాకే లోపల పెట్టండి. వేడి వస్తువులను లోపల పెట్టడం వల్ల ఫ్రిజ్ లోపల ఉష్ణోగ్రత పెరిగి, దానిని తగ్గించడానికి కంప్రెసర్ మీద ఎక్కువ భారం పడుతుంది. వేసవి వచ్చే ముందే ప్రొఫెషనల్ టెక్నీషియన్‌తో సర్వీసింగ్ చేయించుకోవడం ఉత్తమం. దీనివల్ల గ్యాస్ లీకేజీలు ఉన్నా లేదా ఇతర సమస్యలు ఉన్నా ముందుగానే పరిష్కరించుకోవచ్చు.

5 / 5
Follow Us
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. నగదు విత్ డ్రా రూల్స్‌లో మార్పులు..

చెమటలు పట్టిస్తోన్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఓటీటీలో దుమ్మురేపుతుంది

చనిపోయీ ముగ్గురికి పునర్జన్మచ్చిన హైదరాబాద్‌ యువకుడు

ఇరుముడి వివాదం.. క్రియేటివ్‌ ఫ్రీడమ్‌కు హద్దులెక్కడ?

సమాజంలో మీ విలువను, గౌరవాన్ని పెంచే 6 శక్తివంతమైన నియమాలు..

అందుకే కుక్కకు రాఖీ కట్టాను.. విమర్శలపై ఆదిపురుష్ హీరోయిన్

ఆ 2 డిమాండ్లు తీర్చాల్సిందే.. లేదంటే ఫ్రాంచైజీని వదిలేసుడే..

చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం..
పరుపు పాతబడిందని ఎలా తెలుస్తుంది? ఈ సిగ్నల్స్‌‌తో తెలుసుకోండి!

మెటా బాస్ జుకర్ బర్గ్ కొన్న ఐరిష్ భవంతి గతం .. విషాదాంతం ..