AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SIM Card: ఒక ఆధార్ ఐడీతో ఎన్ని సిమ్‌కార్డ్స్‌ తీసుకోవచ్చు.. ఈ కొత్త రూల్స్‌ గురించి మీకు తెలుసా?

How Many SIM Cards Can You Own on One ID?: ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్, సిమ్‌కార్డులు అనేవి మన నిత్యం జీవితంలో ముఖ్యమైన భాగమైపోయాయి. ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే వినియోగదారులు ఒక సిమ్‌ కార్డు పోయిన వెంటనే అదే ఐడీతో మరో సిమ్‌కార్డును కొంటుంన్నాడు. ఇలా పోయిన సిమ్‌ కార్డులను టార్గెట్‌గా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పుడు కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది. మరీ ఈ కొత్త రూల్స్ ప్రకారం.. ఒక్క ఐడీతో ఎన్ని సిమ్‌కార్డులు తీసుకోవచ్చో ఇక్కడ చూద్దాం.

Anand T
|

Updated on: Oct 23, 2026 | 4:57 PM

Share
రోజురోజుకూ పెరుగుతున్న టెలికాం మోసాలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం.. దేశంలోని సాధారణ పౌరులు ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డులు మాత్రమే తీసుకోవచ్చు. అయితే జమ్మూ-కశ్మీర్, అసోం వంటి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారికి మాత్రం ఈ లిమిట్‌ కేవలం 6 సిమ్‌లకే పరిమితమైంది. కాబట్టి ప్రస్తుతం మీ పేరుపై ఎన్ని సిమ్‌లు యాక్టివ్‌గా ఉన్నాయి.. మీ పేరుతో నకిలీగా నడుస్తున్న నంబర్లను ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మీ పేరుపై యాక్టివ్‌గా ఉన్న సిమ్‌కార్డులను తెలుసుకోవడం ఎలా? తరచుగా మనకు తెలియకుండానే లేదా మోసపూరితంగా మన ఐడీపై ఇతరులు కూడా సిమ్ కార్డులు వాడుతుంటారు. దీనివల్ల భవిష్యత్తులో మీరు తీవ్రమైన న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి సమయం ఉండగానే దీనిని తనిఖీ చేసుకోవడం ఎంతో ముఖ్యం.

2 / 5
ఇందుకోసం మీరు ముందుగా ప్రభుత్వం అధికారిక పోర్టల్ అయిన 'సంచార్ సాథీ' (sancharsaathi.gov.in) వెబ్‌సైట్‌కు వెళ్లండి.  అక్కడ కనిపించే TAFCOP ఆప్షన్‌ను ఎంచుకుని, మీ మొబైల్ నంబర్ మరియు ఓటీపీ (OTP) నమోదు చేయండి. వెంటనే మీ పేరుపై రిజిస్టర్ అయి ఉన్న అన్ని నంబర్లు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

3 / 5
తెలియని నంబర్ కనిపిస్తే ఏం చేయాలి?: ఆ లిస్ట్‌లో మీరు కొనుగోలు చేయని లేదా ఉపయోగించని నంబర్ ఏదైనా కనిపిస్తే టెన్షన్ పడాల్సిన   అవసరం లేదు. ఆ నంబర్ పక్కనే ఉండే నాట్ మై నంబర్ (Not My Number) ఆప్షన్‌పై టిక్ చేసి వెంటనే ఆన్‌లైన్‌లో మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. వాళ్లు మీ ఫిర్యాదును స్వీకరించి వెంటనే దానిపై యాక్షన్ తీసుకుంటారు. ఆ నంబర్‌ను బ్లాక్ చేస్తారు.

4 / 5
లిమిట్‌కు మంచి సిమ్‌కార్డులు తీసుకుంటే: నిర్ణీత పరిమితికి మించి సిమ్ కార్డులు కలిగి ఉన్నా లేదా ఇతరుల ఐడీని దుర్వినియోగం చేసినా ప్రభుత్వం, టెలికాం కంపెనీలు కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి. కాబట్టి మీరు సేఫ్‌గా ఉండటానికి ఎల్లప్పుడూ మీ గుర్తింపు పత్రాలను సరైన రీతిలోనే వినియోగించండి.

5 / 5
Follow Us
తనను డకౌట్ చేసిన బౌలర్‌కు కోహ్లీ స్పెషల్ గిఫ్ట్

ట్రైన్లలో ఫుడ్ ఆర్డర్ చేసేవారు జాగ్రత్త.. ఈ డెలివరీ యాప్స్ బంద్

బెంగళూరులో రూ.15 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం

మైసూరులో ప్రపంచస్థాయి ప్లానిటోరియం ప్రారంభించిన ప్రధాని మోదీ

ఏంటమ్మా మా ఊరికొచ్చావ్.. దెబ్బకు దండోరా వేయించిన గ్రామస్థులు..

OTTలో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్..ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు

'ఇంకొక్కసారి నన్ను చంపకు రామా'.. జటాయువు పలికిన ఈ మాటల వెనుక..

'మాయలేడి' సినిమా రివ్యూ..
'మాయలేడి' సినిమా రివ్యూ..
భారత జట్టుకు భారీ షాక్.. ఒక్క ఓటమితో నాలుగు రికార్డులు బ్రేక్

10 గ్రాముల బంగారం ధర లక్షకు పడిపోతుందా..? మార్కెట్ అంచనా ఇదే..

సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య

డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌

12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా

మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు

ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!

బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు

అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో