AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిడ్నీలో రాళ్ళను పిండి చేసే వడలు.. నూనె అస్సలు పీల్చకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా..

ఈ వడలు తింటే కిడ్నీలో రాళ్ళను పిండి చేస్తాయి. ఈ సమస్యలు ఉన్నవారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే, సాల్ట్ ఫుడ్స్ ను పూర్తిగా దూరం పెట్టాలి. ఇంకా రోజుకు రెండు లీటర్ల నీళ్ళను తీసుకోవాలి. ఇంకా ఫుడ్స్ విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఎండల్లో కూడా ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవాలి

Prasanna Yadla
|

Updated on: May 03, 2026 | 7:56 PM

Share

ఉలవల వడలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉలవలు , ఒక  కప్పు  ఉల్లిపాయ ముక్కలు, ఒక అల్లం ముక్క, నాలుగు 
రెబ్బలు , ఒక కప్పు కరివేపాకు ఆకులు, ఒక  కట్ట కొత్తిమీర ఆకులు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్  
మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నూనెను  తీసుకోవాలి.

ఉలవల వడలకు కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఉలవలు , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక అల్లం ముక్క, నాలుగు రెబ్బలు , ఒక కప్పు కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నూనెను తీసుకోవాలి.

1 / 5
ఉలవల వడల తయారీ విధానం: ముందుగా ఉలవలను  తీసుకుని వాటిని నీటిలో బాగా కడిగి  8 గంటల పాటు బాగా నానబెట్టాలి. 
ఇలా నానబెట్టడం వలన అవి మెత్తగా అయ్యి మిక్సీ  చేయడం కూడా ఈజీ  అవుతుంది. కాబట్టి, మీరు కూడా మీ  ఇంట్లో ఇలానే చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి

ఉలవల వడల తయారీ విధానం: ముందుగా ఉలవలను తీసుకుని వాటిని నీటిలో బాగా కడిగి 8 గంటల పాటు బాగా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వలన అవి మెత్తగా అయ్యి మిక్సీ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి, మీరు కూడా మీ ఇంట్లో ఇలానే చేసుకోండి. ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి

2 / 5
ఆ తర్వాత నీటిని వంపేసి ఉలవలను గ్రైండ్ చేసుకోవాలి. అలా అని దీనిని పేస్ట్ లాగా కాకుండా బరకగానే పట్టుకోవాలి. 
ఇలా చేస్తే వడలు క్రిస్పీగా వస్తాయి. తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇంకా దీనిలో ఉల్లిపాయ, కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి  దీనిలో వేసుకోవాలి.

ఆ తర్వాత నీటిని వంపేసి ఉలవలను గ్రైండ్ చేసుకోవాలి. అలా అని దీనిని పేస్ట్ లాగా కాకుండా బరకగానే పట్టుకోవాలి. ఇలా చేస్తే వడలు క్రిస్పీగా వస్తాయి. తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇంకా దీనిలో ఉల్లిపాయ, కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి దీనిలో వేసుకోవాలి.

3 / 5

వడలను ఇలా కాల్చుకోవాలి:  ఇంకా దీనిలో కొద్దిగా బియ్యం పిండి కూడా వేస్తే మంచిది. ఇంకా చేతికి ఆయిల్ రాసుకుని వీటిని గుండ్రంగా వడలాగా వీటిని చేసుకోవాలి.  ఇంకా వీటి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేసి పాన్ లో ఆయిల్ లో ఒక వైపు కాలిన తరవాత   రెండో వైపు కూడా బాగా కాలేలా చేసుకోవాలి.

4 / 5

ఈ ఉలవలు వడలు తింటే  కిడ్నీలో రాళ్ళను పిండి చేస్తాయి. ఇంకా  వీరు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే,  సాల్ట్ ఫుడ్స్ ను పూర్తిగా  దూరం పెట్టాలి. ఇంకా రోజుకు రెండు లీటర్ల నీళ్ళను తీసుకోవాలి. ఇంకా  ఫుడ్స్  విషయంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి.  ఇంకా ఎండల్లో కూడా ఇది బెస్ట్ ఫుడ్  అని చెప్పుకోవాలి

5 / 5
Follow Us
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
ఆధార్ కార్డు వినియోగించేవారికి గుడ్ న్యూస్.
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
IND vs SL: భారత్ - శ్రీలంక తొలి వన్డే అక్కడ జరగదా..?
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
RRC దక్షిణ రైల్వేలో ఉద్యోగాలు.. అక్టోబర్ 18వరకు దరఖాస్తుకు అవకాశం
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
చింత గింజల్లో దాగున్న సీక్రెట్ పవర్స్.. ఈ నిజాలు తెలిస్తే..
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రమ్మీకల్చర్ మనీలాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఈడీ
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
రూ.1.47 లక్షల జీతంతో APPSC ఫొరెన్సిక్‌ సైన్స్ ల్యాబ్‌లో ఉద్యోగాలు
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
తెలుగు చరిత్రలో మరువని శకుని మామ.. ఈ నటుడి గురించి తెలుసా..
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
త్రేతాయుగంలో కళ్లజోడు ఏంటయ్యా! 'రామయాణం' కొత్త సినిమాపై ట్రోల్స్
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
ఇలా క్లీన్ చేస్తే.. బర్నర్‌పై ఉన్న మొండి మరకలు క్షణాల్లో మాయం!
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి
శని నక్షత్ర మార్పు.. 2027 వరకు వీరికి ఆర్థిక, ఉద్యోగ పురోగతి