Pineapple: జలుబు, దగ్గు వేధిస్తోందా.. ఫైనాపిల్ ఉందిగా అండగా..

|

Nov 29, 2022 | 7:36 PM

చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించడంలో లోపం ఉండకూడదు. శరీరానికి మేలు చేసే వాటిలో పైనాపిల్ జ్యూస్ ఒకటి. ఇది మీ రోగనిరోధక శక్తి , జీర్ణక్రియకు దివ్యౌషధం కంటే తక్కువేమీ కాదు. బ్రోమెలైన్ ఉన్న ఏకైక ఆహార వనరు పైనాపిల్. ఈ ఎంజైమ్ శీతాకాలంలో సంభవించే అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు....

1 / 5
పైనాపిల్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సి, మాంగనీస్, కాపర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె, విటమిన్ బి6, విటమిన్ బి1 (థయామిన్), కాల్షియం, ఫాస్పరస్, కోలిన్, మెగ్నీషియం ఉన్నాయి. పైనాపిల్ జ్యూస్ మొటిమల వంటి సమస్యలను దూరం చేస్తుంది. చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మం మెరుపు తగ్గిపోయి ముడతలు రావడం మొదలవుతుంది. నిత్యం పైనాపిల్ జ్యూస్ తాగితే చర్మం మృదువుగా మారుతుంది

2 / 5
ఫాస్ట్ ఫుడ్ లేదా డిష్ తినడం వల్ల చాలా సార్లు కడుపు బరువుగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్ కూడా ఆ సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది. బ్రోమెలైన్ డైజెస్టివ్ ఫైబర్. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి.

3 / 5
 రోజూ పైనాపిల్ జ్యూస్ తాగే వారికి వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. వారి రోగనిరోధక వ్యవస్థ బలంగా మారుతుంది. తరచుగా జలుబు, జలుబు ఉన్నవారు పైనాపిల్ రసం తీసుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు.

4 / 5
పైనాపిల్ జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

5 / 5
జ్వరం, కామెర్ల వంటి అనారోగ్యాలలో ఉన్న వారికి పైనాపిల్ రసం ఇవ్వడం ఎంతో మంచిది. పైనాపిల్‌లోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని ఉప శమనం చేస్తుంది. పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది.