జేసీబీలతో వంటచేస్తూ.. కాంక్రీట్‌ మిక్సర్‌తో పిండి కలపటం ఎప్పుడైనా చూశారా..? ..చూస్తే అవాక్కే..

ఇటీవలి కాలంలో తవ్వకాల కోసం జేసీబీలను వాడుతున్నారు. దీంతో పని సులువుగా పూర్తవుతుంది. అలాంటిదే ఇక్కడ జేసిబీతో వంటలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ రామధామ్ రఘునాథ్ ఆలయంలో ప్రసాదం చేయడానికి జేసీబీ, కాంక్రీట్‌ మిక్సర్‌ వంటి భారీ యంత్రాలు ఉపయోగించారు.

జేసీబీలతో వంటచేస్తూ.. కాంక్రీట్‌ మిక్సర్‌తో పిండి కలపటం ఎప్పుడైనా చూశారా..? ..చూస్తే అవాక్కే..
Jcb

Updated on: Feb 03, 2023 | 12:14 PM

Loading...
Unable to load recommendations.
Follow Us