AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన గార్డెన్ లో ఉండే ఈ కూరగాయతో.. క్యాన్సర్‌ కు చెక్ పెట్టొచ్చు!

ముఖ్యంగా క్యాన్సర్ సమస్యతో ఎంతో మంది బాధ పడుతున్నారు. దీని కోసం వేలకు వేలు పెట్టి మందులను వాడుతుంటారు. కానీ, వాటి కన్నా మన గార్డెన్ లో ఉండే వాటితోనే ఈ ప్రాణాంతక సమస్యకు చెక్ పెట్టొచ్చు. అదేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Feb 04, 2026 | 12:18 PM

Share
ఈ మధ్య కాలంలో అందరూ ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా గడుపుతున్నారు. అయితే, ఇదే సమయంలో సమయానికి ఫుడ్ కూడా సరిగా తినలేకపోతున్నారు. దీని వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

1 / 5
మన అందరి పెరట్లో పచ్చిమిర్చి మొక్క ఉంటుంది. అయితే, కొందరు దీనిని పక్కన పెట్టేస్తారు. మరి కొందరు అన్ని కూరల్లో వేసుకుని తింటారు. అయితే, సరైన విధంగా తీసుకుంటే ఇది మనకీ ఎంతో మేలు చేస్తుంది.

2 / 5
పచ్చిమిర్చిలో మన శరీరానికి కావాల్సిన  విటమిన్లు, పోషకాలు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ పవర్ ను పెంచి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. జలుబు, దగ్గుతో ఇబ్బంది పడే వారికీ ఇది ఎంతో మేలు చేస్తుంది.

3 / 5
అంతేకాదు, ఇవి శరీరంలో ఉండే హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక సమస్యలు కూడా రాకుండా ఉంటాయని  నిపుణులు కూడా చెబుతున్నారు.

4 / 5
ఈ మిర్చిలో ఉండే ఫైబర్ తిన్న ఫుడ్ ను జీర్ణం చేస్తుంది. అలాగే, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా రావు. ఇది అన్ని కూరగాయల్లో  చిన్నది కానీ, దాని లాభాలను చూసి అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీరు వైద్యున్ని సంప్రదించి  తీసుకోవడం మంచిది.

5 / 5
Follow Us
అదృష్టం మారబోతుంది.. కృష్ణాష్టమి రోజే మహాయోగంతో వీరికి లాభాలే

యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? ఆగిపోనున్న సేవలు.. ఎప్పుడంటే..?

హైదరాబాద్ బిర్యానీ తింటున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే...

రాగి ఇడ్లీ సాఫ్ట్‌గా రావాలంటే పిండి ఇలా కలపండి..

బంగారం ధరల్లో భారీ మార్పు.. గంటల వ్యవధిలోనే ఊహించని ట్విస్ట్

చిన్ని కృష్ణుడి ఫేవరెట్.. బలాన్నిచ్చే మ్యాజిక్ లడ్డు..

జన్మాష్టమి.. మీ ఇంటి చిన్నకన్నయ్యను.. ఇలా అందంగా రెడీ చేయండి

రాత్రికి రాత్రే రూ. 36 కోట్లకు అధిపతిగా కామన్ మ్యాన్!

పదేళ్లు పూర్తి చేసుకోబోతున్న జియో.. టెలికాం రంగంలో మార్పులివే..

ఆ బ్లాస్ట్ లో కృష్ణ అయిపోయారు.. బ్రతకడం కష్టం అన్నారు..