Health: మీరెప్పుడైనా కరివేపాకు టీ తాగారా.. లేదా.. అయితే ఓ సారి ట్రై చేయండి..

|

Dec 31, 2022 | 1:24 PM

భారతీయ వంటకాలలో కచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. వంటకాల రుచి మాత్రమే పెంచుతుంది అనుకుంటే పొరపాటే. రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో కాల్షియం, పాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి పోషకాల లభిస్తాయి. ...

1 / 5
కరివేపాకు ఎక్కువగా దక్షిణ భారత ఆహారాన్ని టెంపర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ప్రధానంగా సాంబార్, దాల్ లేదా ఇడ్లీ తయారీలో ఉపయోగిస్తుంటారు. ప్రజలు ఫిట్‌గా ఉండటానికి కరివేపాకు రసం తాగుతారు. అయితే మీరు కరివేపాకు నుంచి టీ తయారు చేసి తాగవచ్చని మీకు తెలుసా..

2 / 5
Health: మీరెప్పుడైనా కరివేపాకు టీ తాగారా.. లేదా.. అయితే ఓ సారి ట్రై చేయండి..

3 / 5
కరివేపాకు టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మ కణాలు దెబ్బతినకుండా నిరోధించడం వంటి ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. ఇది ఫినోలిక్స్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను చాలా మంచి స్థాయిలో కలిగి ఉంది.

4 / 5
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలు కరివేపాకులో ఉంటాయి, కాబట్టి బరువు తగ్గేటప్పుడు, కరివేపాకుతో చేసిన టీని తాగండి. అది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.ఈ టీ తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్, డయేరియా వంటి సమస్యలను నయం చేయవచ్చు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

5 / 5
గర్భధారణ సమయంలో టీ తీసుకుంటే వాంతులు, వికారం, మార్నింగ్ సిక్‌నెస్ వంటి సమస్యలు మిమ్మల్ని బాధించవు. కరివేపాకులోని సువాసన మీ నరాలను చేరి మీకు ఉపశమనం కలిగించేలా ఉంటుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కలిగించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. సాయంత్రం ఒక కప్పు కరివేపాకు టీ తాగడానికి ప్రయత్నించాలి. ఇది మీకు మంచి ప్రయోజనం ఇస్తుంది.