లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలి.. ఇలా దీపావళి శుభాకాంక్షలు చెప్పండి!

Updated on: Nov 07, 2026 | 12:54 PM

మీ ఆశలు, ఆశయాలు నెరవేరి సిరిసంపదలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే, వెలిగే ప్రతి దీపం మీకు ఒక విజయాన్ని అందించాలి. ఇంకా మెరిసే ప్రతి కాంతి మీ జీవితంలో కొత్త ఆశను నింపాలి. మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి

1 / 5
దీపావళి పండుగ రోజు మాత్రమే కాకుండా అన్ని రోజులు  మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, మీ ఇంటిల్లిపాదికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు అంటూ ఇలా మీ ప్రియమైన వారికీ విష్ చేయండి.

2 / 5
ఇప్పటి వరకు ఉన్న మీ బాధలన్ని తొలగి అలాగే మీ జీవితంలో ఉన్న చీకటి పోయి ఈ  దీపావళి వెలుగులు నింపాలని 
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ జీవితంలో ఆనందాల వెలుగులు నింపాలి. మీరు చేసే ప్రతి పనిలో విజయం వరించాలి. మీ కలలన్నీ నిజం కావాలి. హ్యాపీ దీపావళి అంటూ మీ స్నేహితులకు విష్ చేయండి.

ఇప్పటి వరకు ఉన్న మీ బాధలన్ని తొలగి అలాగే మీ జీవితంలో ఉన్న చీకటి పోయి ఈ దీపావళి వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ జీవితంలో ఆనందాల వెలుగులు నింపాలి. మీరు చేసే ప్రతి పనిలో విజయం వరించాలి. మీ కలలన్నీ నిజం కావాలి. హ్యాపీ దీపావళి అంటూ మీ స్నేహితులకు విష్ చేయండి.

3 / 5
దీపాల వెలుగుల్లో మీ ఇంట సంతోషాలు వెల్లివిరియాలి. ఇంకా లక్ష్మీదేవి కటాక్షంతో ధనధాన్యాలు మంచిగా ఉండాలి. మీ కుటుంబంలో ప్రేమానురాగాలు ఎప్పటికీ నిలవాలి. అలాగే, దీపావళి శుభాకాంక్షలు గతాన్ని మరిచి కొత్త ఆశలతో ముందుకు సాగండి. ప్రతి ఉదయం మీకు కొత్త అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను

4 / 5

 మీ జీవితంలో కష్టాలనే చీకట్లు మొత్తం పోయి సంతోషాలనే దీపాలు వెలగాలి. అలాగే  మీ కుటుంబం ఎప్పుడూ  నవ్వులతో నిండిపోవాలి ఇంకా , ఆనందాలతో కళకళలాడాలి. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. జీవితంలో కొత్త ఆరంభానికి నాంది కావాలి.

5 / 5
మీ ఆశలు, ఆశయాలు నెరవేరి సిరిసంపదలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే, వెలిగే ప్రతి దీపం మీకు ఒక విజయాన్ని అందించాలి.  ఇంకా మెరిసే ప్రతి కాంతి మీ జీవితంలో కొత్త ఆశను నింపాలి. మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి

మీ ఆశలు, ఆశయాలు నెరవేరి సిరిసంపదలతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. అలాగే, వెలిగే ప్రతి దీపం మీకు ఒక విజయాన్ని అందించాలి. ఇంకా మెరిసే ప్రతి కాంతి మీ జీవితంలో కొత్త ఆశను నింపాలి. మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి

Loading...
Unable to load recommendations.
Follow Us