దీపావళి పూజ చేస్తున్నారా? ఇంట్లో గంటను ఎప్పుడు మోగించాలో తెలుసుకోండి!

Updated on: Nov 08, 2026 | 1:19 PM

వెలుగులు నింపే దీపావళి పండుగ వచ్చేసింది. ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టమైన పండుగలలో ఇదొక్కటి. చిన్న పిల్ల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ ఈ పండుగను చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. టపాసులు కాల్చుతూ పెద్దవారు కూడా చిన్న పిల్లల్లా మారిపోయి ఆనందంగా గడుపుతారు.

1 / 5
ఇక దీపావళి పండుగ అంటే లక్ష్మీదేవి పండుగ. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ వినాయకుడిని, లక్ష్మీదేవి, కుబేరుడిని పూజిస్తారు.  ఇంటిని, పూజ గదిని అందంగా అలంకరించి, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటారు. అయితే పూజ చేసే సమయంలో గంట మోగించడం ప్రతి ఒక్కరికీ తెలుసు. కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.

2 / 5
హిందూ మతంలో పూజ చేసే సమయంలో గంట కొట్టడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గంటను మోగించడం వలన దాని శబ్దం ప్రతి కూల శక్తిని తరిమి కొట్టి, సానుకూలతను పెంచుతుంది. అయితే ఇలా గంటను మోగించే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట.  నియమం ప్రకారం గంట మోగించడం వలన ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి. చాలా మంది దేవుడికి నైవేద్యం పెట్టే ముందు గంటను మోగిస్తుంటారు.  ధ్యానం చేసే సమయంలో గంటను మోగించడం చేస్తుంటారు.

3 / 5
కానీ ఎప్పుడైనా సరే ఉదయం తలుపులు తెరిచిన వెంటనే భగవంతుడిని మేల్కొలపడానికి గంట కొట్టాలంట. అలాగే రాత్రి నిద్ర హారతి ఇచ్చే సమయంలో విశ్రాంతి కోసం గంటను మోగించాలి. అదే విధంగా గంటను ఎప్పుడూ కూడా శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే పెట్టాలి.

4 / 5
అదే విధంగా విగ్రహం లేదా చిత్ర పటం లేని చోట గంటను మోగించకూడదు. ఇది అశుభానికి సంకేతం. అలాగే పూజ చేసేటప్పుడు, గంటను ఎల్లప్పుడూ కుడి చేతితో మోగించాలి. ఎడమ చేతితో గంట మోగించడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఇంటిలో ప్రతికూలతను పెంచుతుంది.

5 / 5
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.  దీనిపై  ఎలాంటి శాస్త్రీయ నిరూపణ లేదు. ఇది కేవలం పాఠకుల ఆస్తి మేరకు మాత్రమే ఇవ్వడ జరిగింది.

Loading...
Unable to load recommendations.
Follow Us