3 ఛాన్స్‌ల్లో 2 ఫెయిల్.. శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో ఛార్జ్‌కు సిద్ధమైన ముగ్గురు తోపులు..!
India T20I Captain: జట్టు ప్రయోజనాల దృష్ట్యా రాబోయే రోజుల్లో బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంటే మాత్రం ఈ ముగ్గురిలో ఒకరికి జట్టు పగ్గాలు దక్కడం ఖాయం. అటు యువ రక్తం, ఇటు అపారమైన అనుభవం మేళవింపుతో ఉన్న ఈ ఆటగాళ్లలో ఎవరైనా సరే భారత జట్టును తిరిగి విజయాల బాటలో నడిపించగలరని క్రీడా పండితులు భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికల్లో బోర్డు ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
