IPL 2024 Auction: కోహ్లీ ప్లేయర్‌ను సొంతం చేసుకున్న పంజాబ్ కింగ్స్.. గత సీజన్‌ కంటే ఎక్కువ ధరకే..

|

Dec 19, 2023 | 3:08 PM

PBKS, IPL 2024 Auction: గత మూడు సీజన్లలో ఆర్సీబీ తరపున బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ మొత్తం 65 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే, ఈ వేలం ద్వారా హర్షల్ పటేల్ 11.75 కోట్లకు వేలంలో నిలిచాడు. అంతకుముందు హర్షల్‌ను RCB 10.75 కోట్లకు కొనుగోలు చేసింది.

1 / 5
ఇండియన్ ప్రీమియర్ సీజన్ 17లో పంజాబ్ కింగ్స్ తరపున RCB మాజీ పేసర్ హర్షల్ పటేల్ ఆడనున్నాడు. ఈ వేలంలో రూ.2 కోట్ల అసలు ధరతో బరిలో నిలిచాడు. హర్షల్ ఇప్పుడు రెండంకెల మొత్తానికి మళ్లీ వేలంలో మంచి ప్రైజ్ దక్కించుకున్నాడు.

2 / 5
దుబాయ్‌లో కొనసాగుతున్న వేలం ప్రక్రియలో హర్షల్ పటేల్ కొనుగోలుకు తీవ్ర పోటీ ఎదురైంది. ఓ వైపు హర్షల్‌ను కొనుగోలు చేసేందుకు ఎస్‌ఆర్‌హెచ్ ఆసక్తి చూపగా, మరోవైపు పంజాబ్ కింగ్స్ మాత్రం పట్టు వదలడానికి సిద్ధంగా లేదు.

3 / 5
దీని ప్రకారం చివరకు హర్షల్ పటేల్ కు రూ.11.75 కోట్లు చెల్లించారు. పంజాబ్ కింగ్స్ భారీ ప్రైజ్‌తో దక్కించుకుంది. అంతకుముందు హర్షల్‌ను RCB 10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలం ద్వారా హర్షల్ 11.75 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం.

4 / 5
గత మూడు సీజన్లలో ఆర్సీబీ తరపున బౌలింగ్ చేసిన హర్షల్ పటేల్ మొత్తం 65 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2023లో 13 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. అయితే, ఈ వేలం ద్వారా హర్షల్ పటేల్ 11.75 కోట్లకు వేలంలో నిలిచాడు.

5 / 5
పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, హర్‌ప్రీత్ భాటియా, జితేష్ శర్మ, శివమ్ సింగ్, అథర్వ టైడ్, సికిందర్ రజా, రిషి ధావన్, హర్‌ప్రీత్ బ్రార్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కరణ్, కగిసో రబడ, రాహుల్ ఎల్వాలి చాహర్, నాథన్ ఎల్వాలి చాహర్, కావేరప్ప, హర్షల్ పటేల్.