David Warner: వార్నర్ ఖాతాలో అరుదైన రికార్డ్.. తొలి ఆస్ట్రేలియా ప్లేయర్‌గా.. సచిన్, రోహిత్ జాబితాలో ఎంట్రీ..

|

Nov 16, 2023 | 9:35 PM

ICC World Cup 2023: ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 2019 ప్రపంచ కప్ ఎడిషన్‌లో 647 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 528 పరుగులు చేశాడు. మొత్తంగా రెండు ప్రపంచ కప్‌లలో 500 కంటే ఎక్కువ స్కోర్ చేసిన మూడవ బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు. ఈ క్రమంలో రెండు వేర్వేరు వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లలో 500 పరుగులు చేసిన మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు.

1 / 5
గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌లో డేవిడ్ వార్నర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కేవలం 18 బంతుల్లోనే 1 ఫోర్, 4 సిక్సులతో 29 పరుగులు చేసి, పెవిలియన్ చేరాడు.

2 / 5
ఈ క్రమంలో రెండు వేర్వేరు వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లలో 500 పరుగులు చేసిన మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్‌గా నిలిచాడు.

3 / 5
ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 2019 ప్రపంచ కప్ ఎడిషన్‌లో 647 పరుగులు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 528 పరుగులు చేశాడు. మొత్తంగా రెండు ప్రపంచ కప్‌లలో 500 కంటే ఎక్కువ స్కోర్ చేసిన మూడవ బ్యాటర్‌గా వార్నర్ నిలిచాడు.

4 / 5
ఇక టీమిండియా తరపున సచిన్ టెండూల్కర్ (1996, 2003), రోహిత్ శర్మ తర్వాత ( 2019, 2023) రెండు ఎడిషన్లలో 500+ స్కోర్లు నమోదు చేశారు.

5 / 5
ప్రపంచ కప్‌లో 500 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఇతర ఆస్ట్రేలియన్లలో రికీ పాంటింగ్ (2007), మాథ్యూ హేడెన్ (2007) ఆరోన్ ఫించ్ (2019) నిలిచారు.