Telugu News Photo Gallery Constipation problem is guaranteed if these are not avoided during this season, Check Here is Details
Constipation: ఈ సీజన్‌లో వీటికి దూరంగా ఉండకపోతే మలబద్ధకం సమస్య గ్యారెంటీ..
మలబద్ధకం సమస్యతో బాధ పడేవారు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్త పాటించాలి. కొన్ని రకాల ఆహారాలను తీసుకోపోవడమే మంచిది. వీటి వలన ఈ సమస్య మరింత పెరుగుతంది. కాబట్టి చలి కాలంలో ఈజీగా అరిగిపోయే ఆహారాలను తీసుకోవడమే మేలు. మరి ఆ ఫుడ్స్ ఏంటో చూడండి..