Cumin for Diabetes: మనకు ఈజీగా లభించే జీలకర్రతోనే డయాబెటీస్ కంట్రోల్..
వంటిల్లే వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. మన కిచెన్‌లో లభించే వాటితోనే ఎన్నో వ్యాధులను తగ్గించుకోవచ్చు. అలానే మనకు ఈజీగా లభించే జీలకర్రతోనే డయాబెటీస్ వ్యాధిని అదుపులోకి తీసుకు రావచ్చు. షుగర్ వ్యాధిని కంట్రోల్‌లో ఉంచకపోతే ప్రాణానికే ప్రమాదం..