Business Idea: 4 ఎకరాల సాగుతో రూ.35లక్షల ఆదాయం.. ఈ యువరైతు టెక్నిక్ మామూలుగా లేదుగా..
ఈ రోజుల్లో డిగ్రీ పట్టా చేతికొచ్చిదంటే చాలూ.. పట్టణం వెళ్లాలి.. ఏదో కంపెనీలో 9-5 జాబ్‌లో జాయిన్ అవ్వాలి. చాలా మంది యూత్ ఈ రోజుల్లో ఎంచుకుంటున్నా మార్గం ఇదే. కానీ ఇక్కడో యువకుడు మాత్రం వీరందరికీ భిన్నంగా ఆలోచించాడు.. తన ఇంజనీరింగ్ పూర్తైన తర్వాత.. వ్యవసాయాన్నే తన కెరీర్‌గా ఎంచుకుని ఇప్పుడు లక్షలు సంపాధిస్తున్నాడు. ఇంతకూ అతను ఎవరూ.. వ్యవసాయంలో అన్ని డబ్బులు ఎలా సంపాధిస్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
