Tiger Shroff: వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో బాలీవుడ్ గ్రీకు వీరుడు టైగర్‌ ష్రాఫ్.!

|

Jul 31, 2024 | 1:03 PM

వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో టైగర్‌ ష్రాఫ్, అప్‌ కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చారు. ప్రయోగాలను పక్కన పెట్టి తన లక్కీ సిరీస్‌ను తెర మీదకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్‌ ఈగల్‌, సింగం ఎగైన సినిమాల్లో నటిస్తున్న టైగర్ ష్రాఫ్‌.. మరో మూడు సినిమాలు లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

1 / 7
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో టైగర్‌ ష్రాఫ్, అప్‌ కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చారు. ప్రయోగాలను పక్కన పెట్టి తన లక్కీ సిరీస్‌ను తెర మీదకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

2 / 7
గతంలో సూపర్ హిట్ అయిన సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రజెంట్‌ ఈగల్‌, సింగం ఎగైన సినిమాల్లో నటిస్తున్న టైగర్ ష్రాఫ్‌.. మరో మూడు సినిమాలు లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

3 / 7
వరుస ఫెయిల్యూర్స్ కారణంగా కెరీర్ ఇబ్బందుల్లో పడటంతో సక్సెస్ కోసం సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ బాఘీతో కెరీర్‌లో తొలి బ్లాక్ బస్టర్‌ సాధించారు టైగర్ ష్రాఫ్.

4 / 7
ఆ తరువాత అదే సిరీస్‌లో మరో రెండు సినిమాలు చేసి సూపర్‌ హిట్స్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు మరోసారి అదే సిరీస్ మీద ఆశలు పెట్టుకున్నారు ఈ యాక్షన్‌ హీరో.

5 / 7
ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే బాఘీ 4ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సిరీస్‌లో గతంలో వచ్చిన మూడు సినిమాలు తెలుగు సినిమాలకు రీమేక్సే.

6 / 7
అందుకే ఫోర్త్ ఇన్‌స్టాల్మెంట్ విషయంలోనూ అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్నారు. గత చిత్రాలను సౌత్ సినిమాలకు రీమేక్‌గా రూపొందిస్తే బాఘీ 4ను మాత్రం సౌత్ డైరెక్టర్‌తోనే ప్లాన్ చేస్తున్నారట టైగర్‌ ష్రాఫ్‌.

7 / 7
త్వరలోనే కథతో పాటు దర్శకుడిని కూడా ఫైనల్‌ చేసి బాఘీ 4ను సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.