Vishnupriya: ఓరచూపులతో కుర్రకారును మాయ చేస్తున్న విష్ణు ప్రియ.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్
మొదట మోడలింగ్ చేసి యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి బుల్లితెరపై అడుగుపెట్టకముందే పలు షార్ట్ ఫిలిమ్స్ చేసింది ఈ అందాల సోయగం. ఆ తర్వాత చిన్ని తెరపై అడుగుపెట్టి యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పోవే పోరా' షో ఎపిసోడ్స్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ఆడియన్స్ తెగ చూస్తుంటారు. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఈ షోతోనే విష్ణుప్రియకి క్రేజ్ వచ్చింది.