
వ్యాపారవేత్తలను వివాహం చేసుకున్న తెలుగు హీరోయిన్లు జాబితా.

Sameera Reddy Akshai Varde - సమీరా రెడ్డి అక్షయ్ వార్దే లు 2014 జనవరి లో వివాహంతో కలిశారు.

Asin And Rahul Sharma - అసిన్ మరియు రాహుల్ శర్మ ను 2015 లో వివాహం చేసుకున్నారు.

Preity Zinta Gene Goodenough - ప్రీతి జింటా జెనె గూడెనౌఫ్ 2016 లో ఒకటైయ్యారు.

Kajal Aggarwal Gautam Kitchlu- కాజల్ అగర్వాల్ గౌతమ్ కిచ్లు 2020 అక్టోబర్ లో ఒకటైయ్యారు.

Poorna Shanid Asif - పూర్ణ షానిద్ ఆసిఫ్ అలీ ఈ జంట కూడా 2022 అక్టోబర్ లో ఒకటైయ్యారు.

Priyamani Mustafa Raj - ప్రియమణి ముస్తఫా రాజ్ లు ఆగష్టు 2017 లో వివాహాం చేసుకున్నారు.

Shilpa Shetty Raj Kundra - శిల్పా శెట్టి రాజ్ కుంద్రా లు 2009 నవంబర్ లో పెళ్లి చేసుకున్నారు.

Shriya Saran Andrei Koscheev - శ్రియ శరణ్ ఆండ్రీ కొస్చీవ్ లు కూడా 2018 మార్చ్ లో వివాహబంధంతో ఒకటైయ్యారు.

Hansika Motwani Sohael Khaturiya - హన్సిక మోత్వాని సోహెల్ ఖతురియా లు కూడా డిసెంబర్ 4 2022 నా పెళ్లితో ఒకటి అవుతున్నారు.