Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ బుర్రిపాలెం బుల్లెడు తల్లిదండ్రులు, ఫ్యామిలీ రేర్ ఫోటోలు

Updated on: Nov 15, 2022 | 8:42 AM

సూపర్‌స్టార్‌ కృష్ణ 1942 మే 31న బుర్రిపాలెంలో జన్మించారు. ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ ఆయన తల్లిదండ్రులు. కృష్ణ సినిమాల్లోకి అడుగు పెట్టక ముందే ఆయన 19వ ఏట అంటే 1962లో ఇందిరాదేవితో పెళ్ళి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు రమేష్‌బాబు, మహేష్‌బాబు, ముగ్గురు కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. విజయనిర్మలను తిరుపతిలో ద్వితీయ వివాహం చేసుకున్నారు.

1 / 8
సూపర్‌స్టార్‌ కృష్ణ తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ

సూపర్‌స్టార్‌ కృష్ణ తల్లిదండ్రులు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ

2 / 8
కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

3 / 8
కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

4 / 8
కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

5 / 8
కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

6 / 8
కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

7 / 8
కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

8 / 8
కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..

కృష్ణ ఫ్యామిలీ రేర్ ఫోటోలు..