
దర్శకేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న 'పెళ్లిసందD సినిమా..

'పెళ్లిసందD సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షులకు పరిచయం అవుతున్న శ్రీలీల

మొదటి సినిమా రిలీజ్ కాకముందే తెలుగు ప్రేక్షకుల మససుల్లో స్థానం సంపాధించుకుంది శ్రీలీల


ముంబైలో డాక్టర్ చదువుతుంది ఈ బ్యూటీ

తాజాగా 'పెళ్లిసందD ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఇలా బాపు బొమ్మలా మెరిసింది శ్రీలీల

శ్రీలీల పట్టు పరికిణిలో వయ్యారాలు ఒలకబోస్తున్న ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ సినిమాతర్వాత శ్రీలీల తెలుగులో బిజీ కావడం ఖాయంగా కనిపిస్తుంది.

Shree8ఇప్పటికే ఈ అమ్మడికి ఆఫర్లు క్యూ కడుతున్నాయని టాక్.