1 / 5
సింగం ఎగైన్ సినిమాతో విలన్‌గా మారారు బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ కపూర్. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్, స్టార్‌గా ప్రూవ్ చేసుకోవటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. చాలా ఏళ్ల తరువాత సక్సెస్ రావటంతో ఈ ఫిలిం జర్నీ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.