Rashmika Mandanna: నిలువెత్తు పుత్తడి బొమ్మల మెరిసిపోతున్న క్రష్మిక.. ఇలా చుస్తే పడిపోరా ఎవరైనా రష్మిక..
Rashmika Mandanna: ఛలో సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయ్యిన కన్నడ కన్నడ అమ్మాయి రష్మిక.. వరుస ఆఫర్లతో తక్కువ సమయంలోనే టాలీవుడ్లో బిజీ హీరోయిన్ గా మారిపోయారు. ఇటీవలే పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక..