
బుల్లితెరపై వెండితెరపై తన అందంతో ఆకట్టుకుంటుంది అందాల భామ రష్మీ గౌతమ్

పలు టీవీ షోలతో పాపులర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ

ఇక రష్మీ హీరోయిన్‌గా గుంటూరు టాకీస్ అనే సినిమాలో నటించింది.

ఈ సినిమా తన గ్లామర్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది రష్మీ

అలాగే పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది రష్మీ గౌతమ్

ఇక ఇప్పుడు టీవీషోలతో ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి భామ

ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటో షూట్స్‌తో ఆకట్టుకుంటుంది రష్మీ

తాజాగా చీరలో సింగారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ బ్యూటీ.