హోమ్లీ వైఫ్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సీనియర్ నటి ప్రియమణి.

ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సక్సెస్ తరువాత ప్రియమణికి నేషనల్ లెవల్‌లో ఫాలోయింగ్ పెరిగింది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ప్రియమణి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తున్నాయి..

ఆడియన్స్ ప్రియమణిని ఇప్పటికీ గ్లామర్ క్వీన్‌గానే చూస్తున్నారు.

ప్రజెంట్ క్యారెక్టర్, ఏజ్‌తో సంబంధం లేకుండా తనదైన పర్ఫామెన్స్‌తో దూసుకెళుతుంది ప్రియమణి.

ది ఫ్యామిలీ మ్యాన్ 2లో టీనేజ్ అమ్మాయికి తల్లిగా నటించిన ఈ బ్యూటీ..

నారప్పలో ఏకంగా పెళ్లీడుకొచ్చిన కుర్రాడి తల్లిగా కనిపించారు.

మరోవైపు ఢీ డ్యాన్స్ షో ద్వారా ఈ బ్యూటీ ప్రతివారం బుల్లితెర ఆడియెన్స్‌ని పలుకరిస్తున్న విషయం తెలిసిందే.

గ్లామర్ ఏమాత్రం తగ్గని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రియమణి ఫొటోలు.

గ్లామర్ ఏమాత్రం తగ్గని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రియమణి ఫొటోలు.

గ్లామర్ ఏమాత్రం తగ్గని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రియమణి ఫొటోలు.