AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Senior Heroes: సీనియర్స్ దెబ్బ.. రికార్డులు అబ్బ.. ఒక్కొక్కరి జేబులో ఒక్కో రికార్డు..

60 ప్లస్‌లో ఉన్నారు.. ఇంక వీళ్లేం చేస్తారు..? సీనియర్లు అయిపోయారు.. కుర్రాళ్లతో పోటీ పడతారా..? 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు.. ఇంకా ఎనర్జీ ఉంటుందా..? ఇలాంటి అనుమానాలేం అక్కర్లేదమ్మా..! మన సీనియర్స్ దెబ్బకు ఇండస్ట్రీ రికార్డులు షేపులు మారిపోతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో రికార్డు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు. అవేంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..?

Prudvi Battula
|

Updated on: Feb 08, 2025 | 9:50 AM

Share
 టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత సీనియర్స్ సత్తా చూపిస్తున్నారు. నాగార్జున మాత్రమే ఇంకా పర్ఫెక్ట్ కమ్ బ్యాక్ ఇవ్వలేదు కానీ మిగిలిన ముగ్గురు మాత్రం ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుతున్నారు.

1 / 5
తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లకు పైగా వసూళ్లు చేసి సత్తా చూపించారు వెంకటేష్. సీనియర్లలో హైయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన రికార్డ్ వెంకీ పేరు మీదుందిప్పుడు. పాతికేళ్ల కింద కలిసుందాం రాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంకటేష్.. తాజాగా సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లతో రీజినల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

2 / 5
హైయ్యస్ట్ కలెక్షన్స్ వెంకీ పేరు మీదుంటే.. ఎక్కువ సార్లు 200 కోట్ల గ్రాస్‌.. 100 కోట్ల షేర్ అందుకున్న రికార్డ్ మరో సీనియర్ హీరో చిరంజీవి పేరు మీదుంది. రీ ఎంట్రీలో రప్ఫాడిస్తున్నారు మెగాస్టార్. ఖైదీ నెం 150తో 100 కోట్ల షేర్ అందుకున్న చిరు.. సైరా, వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల గ్రాస్ అందుకున్నారు. 

3 / 5
ఇక 100 కోట్ల గ్రాసర్స్ ఎక్కువగా మరో సీనియర్ హీరో బాలయ్య దగ్గరున్నాయి. ఈయన అఖండ తర్వాత విశ్వరూపం చూపిస్తున్నారు. అఖండతో మొదలైన సెంచరీలు.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్‌తో కంటిన్యూ అయ్యాయి.

4 / 5
టాలీవుడ్‌కు పిల్లర్స్‌గా ఉన్న ఆ నలుగురులో ముగ్గురు సీనియర్లు ఒక్కొక్కరు ఒక్కో రికార్డు హోల్డ్ చేస్తున్నారు. కానీ ఈ లిస్టులో నాగార్జున ఒంటరిగా ఉన్నారు. ఈయన్ని కూడా తక్కువంచనా వేయడానికి లేదు. సరైన సినిమా పడితే కింగ్ కూడా రప్ఫాడిస్తారనడంలో సందేహం లేదు. ఆ మూవెంట్ కోసమే అక్కినేని ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. అదే జరిగితే ఆ నలుగురు ఫామ్‌లోకి వచ్చినట్లే.

5 / 5
Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..