Chiranjeevi: ఠాగూర్‌ 2.0కు రెడీ అవుతున్న చిరు.! సెకండ్ ఇన్నింగ్ లోను చిరుదే హవా..

| Edited By: Ravi Kiran

Nov 06, 2024 | 9:21 PM

ప్రజెంట్ విశ్వంభర సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత చేయబోయే సినిమా ఏంటన్నది ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి. బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చారు. విశ్వంభర షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేయటంతో చిరు నెక్ట్స్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది.

1 / 8
శ్రీకాంత్ చెప్పిన కథకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ తన రెండో సినిమాను కూడా నాని కాంబినేషన్‌లోనే ప్యారడైజ్ మూవీని రూపొందిస్తున్నారు శ్రీకాంత్‌.

2 / 8
తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి. బాక్సాఫీస్‌ను షేక్ చేసే మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు మెగాస్టార్‌ రెడీ అవుతున్నారన్న హింట్ ఇచ్చారు.

3 / 8
విశ్వంభర షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేయటంతో చిరు నెక్ట్స్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి.

4 / 8
చిరు కోసం మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న మెసేజ్‌ ఓరియంటెడ్ కథను సిద్ధం చేసినట్టుగా చెప్పారు. ఇప్పటికే కథ విన్న చిరు గ్రీన్ సిగ్నల్  కూడా ఇచ్చేశారు. ఠాగూర్ తరువాత మరోసారి ఆ రేంజ్‌ కథ కావటంతో దర్శకుడిగా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో ఆలోచనలో పడ్డారు చిరు.

5 / 8
ఆల్రెడీ చిరు హీరోగా ఠాగూర్‌, ఖైదీ నెంబర్ 150 లాంటి రెండు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వివి వినాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిరు ఇమేజ్‌ను డీల్ చేయటంతో పాటు..,

6 / 8
తెలుగు ఆడియన్స్‌ పల్స్‌ కూడా పర్ఫెక్ట్‌గా తెలిసిన కమర్షియల్ డైరెక్టర్‌ కాబట్టి వినాయక్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళ దర్శకుడు మోహన్‌రాజా పేరు కూడా వినిపిస్తోంది.

7 / 8
గాడ్‌ ఫాదర్‌ రిలీజ్‌ తరువాత మోహన్ రాజా దర్శకత్వంలో చిరు మరో మూవీ చేస్తారన్న టాక్ గట్టిగా వినిపించింది. గాడ్ ఫాదర్‌ విషయంలో ఫుల్‌ హ్యాపీగా ఉన్న చిరు..,

8 / 8
నెక్ట్స్ మూవీకి మోహన్‌రాజా పేరు కూడా కన్సిడర్ చేస్తున్నారు. ఠాగూర్‌ 2.0 అన్న రేంజ్‌లో బజ్‌ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రానుంది.