Ram Charan New Look: ఫ్యాన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న ‘మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’ న్యూ లుక్.. (ఫొటోస్)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ డిఫరెంట్ లుక్ లో కనిపించిన తాను చెయ్యబోయే సినిమా కోసం లుక్ మార్చాడు రామ్ చరణ్ ,,