1 / 12
కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు జూనియర్. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి సమయం కేటాయిస్తుంటారు. ఇక ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహమనే విషయం తెలిసిందే.