Tollywood : రెబల్ స్టార్ ప్రభాస్ సాధించాడు.. ఇక ఇప్పుడు ఈ హీరోల వంతు

|

Jul 27, 2024 | 8:54 PM

2024లో సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసొస్తుందని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ కు . ఇప్పటికే బడా సినిమాలను మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ కల్కి సినిమాసంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు.

1 / 5
2024లో సినిమా ఇండస్ట్రీకి బాగా కలిసొస్తుందని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ కు . ఇప్పటికే బడా సినిమాలను మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ కల్కి సినిమాసంచలన విజయాన్ని అందుకుంది. అలాగే ఇప్పుడు ముగ్గురు హీరోలు బాక్సాఫీస్ దగ్గర తమ సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి. దాంతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగనుంది. మరి ఏ సినిమా ఎంత వసూల్ చేస్తుందో చూడాలి. 

2 / 5
ఇక ప్రభాస్ రీసెంట్ గా కల్కి సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు. అంతకు ముందు సలార్ సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు డార్లింగ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ దాదాపు 700కోట్లు వసూల్ చేసింది. అలాగే రీసెంట్ మూవీ కల్కి ఏకంగా 1000 కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.  

3 / 5
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. మెగా అభిమానులు చరణ్ ను ఇప్పుడు  గ్లోబల్ స్టార్ అని పిలుస్తారు.ఆర్ఆర్ ఆర్ తర్వాత ఆయన సినిమాలేవీ విడుదల కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తదుపరి సినిమా కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'గేమ్ ఛేంజర్'కి సంబంధించి మార్కెట్‌లో మంచి బజ్ ఉంది. శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. 

4 / 5
ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఆయన నటించిన 'దేవర' మొదటి పార్ట్. సెప్టెంబర్ 27న రాబోతోంది. దీని టీజర్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది, ఈ  సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండనున్నాయి.  జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో భారీ హిట్ కొట్టనున్నారు. అలాగే, ఆయన పాన్ ఇండియా ఇమేజ్ 'దేవర 'ప్లస్ కానుంది. 

5 / 5
పుష్ప' చిత్రం అల్లు అర్జున్‌కి రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఆయన సినిమాకు సీక్వెల్ రాబోతోంది. పుష్ప 2ను ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా పూర్తి కాకపోవడంతో డిసెంబర్ 6న విడుదల చేయనున్నారు. ఈ సంవత్సరం అత్యంత ఎదురుచూస్తున్న చిత్రాల జాబితాలో 'పుష్ప 2' మొదటి స్థానంలో నిలిచింది.