Iswarya Menon: క్యూట్ క్యూ స్మైల్‌తో కవ్విస్తున్న ఎల్లోరా శిల్పం.. అందాల ఐశ్వర్య మీనన్ ఫొటోస్..

|

Oct 09, 2021 | 2:11 PM

కాధలిల్ సోధప్పువధు యెప్పాడి అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్.

1 / 8

2 / 8
తెలుగులో లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాలో కనిపించింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు.

3 / 8
తన క్యూట్ ఫెర్మామెన్స్‌తో జనాల హృదయాల్లో ప్లేస్ కొట్టేసింది .

4 / 8
లవ్ ఫెయిల్యూర్ చిత్రం పెద్దగా ఆడకపోయినా ఐశ్వర్యకు మాత్రం అవకాశలొచ్చి పడ్డాయి.

5 / 8
కన్నడ, మలయాళ చిత్రసీమల్లో కూడా చాలా సినిమాలు చేసింది ఐశ్వర్య మీనన్.

6 / 8
ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన ఈ బ్యూటీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని చెబుతోంది.

7 / 8
ఐశ్వర్య మీనన్ తన అంద చందాలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

8 / 8
ఎప్పటికప్పుడు తన ఫోటోలను పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.