Rashmika-Vijay Deverakonda: హిట్ పెయిర్ రిపీట్.. విజయ్ దేవరకొండతో రష్మిక వన్స్ మోర్

|

Mar 03, 2024 | 8:03 PM

యానిమల్ సక్సెస్ మూవీతో నేషనల్ క్రష్ రష్మిక వరుస సినిమాలు చేస్తూ తన హవాను కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ టోక్యో లోని క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2024లో పాల్గొనేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో పాటు రష్మిక కూడా జపాన్ లో పాపులర్ అయిన పేరు.

1 / 5

2 / 5
జపాన్ లో మీడియాతో ముచ్చటించిన రష్మిక తన కెరీర్ గురించి అనేక విషయాలను రివీల్ చేసింది. తాను త్వరలోనే మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి నటించబోతున్నట్లు రష్మిక వెల్లడించడం ఈ ఈవెంట్ ప్రత్యేకత. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించిన రష్మిక, విజయ్ హిట్ పెయిర్.

3 / 5
వీరిద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాలకు బిగ్గెస్ట్ హైలైట్ గా నిలుస్తుందని, త్వరలోనే వీరిద్దరు ఏ సినిమాలో జోడీ కడతారో అటు విజయ్, ఇటు రష్మిక అభిమానులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. రష్మిక పుష్ప2 షూటింగ్ తో బిజీగా ఉండగా, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ తో సందడి చేస్తున్నాడు.

4 / 5
తెరమీద మాత్రమే కాదు.. బయట ఈ జంటకు హిట్ పెయిర్ అని పేరుంది. ఏమాత్రం సమయం దొరికిన ఈ జంట బీచ్ కు వెళ్తూ.. వెకేషన్ అస్వాదిస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దీంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకుంటారనే రూమర్స్ తరచుగా వినిపిస్తుంటాయి.

5 / 5
ప్రస్తుతం రష్మిక అటు టాలీవుడ్, ఇటు బాలీవుడ్ లో వరుస సినిమా చేస్తూ తీరికలేనంతగా బిజీగా ఉంది. పుష్ప పాన్ ఇండియా తర్వాత బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసినా సరైన గుర్తింపు దక్కలేదు. కానీ యానిమల్ మూవీతో ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.