Tamannaah Bhatia: ఎవరు ఐటం గాళ్.. తమన్నా వార్నింగ్.! తెలియకుండానే ముద్ర పడిందా.!

|

Dec 03, 2024 | 2:04 PM

చెప్పేవేమో శ్రీరంగనీతులు.. చేసేవేమో..! అ..ఆ.. మనకెందుకులెండీ ఆ మాటలు గానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మ్యాటర్‌కు ఈ సామెతకు సంబంధమైతే ఉందండోయ్..! ఒక్క స్పెషల్ సాంగ్ చేస్తేనే ఆ హీరోయిన్‌పై ఐటం గాళ్ ముద్ర వేస్తున్న రోజులివి. అలాంటిది అరడజన్‌కు పైగానే స్పెషల్ సాంగ్స్ చేసి నేను ఐటం గాళ్ కాదంటే ఎలా.? ఇంతకీ ఎవరంటున్నారలా అనుకుంటున్నారా..?

1 / 8
చెప్పేవేమో శ్రీరంగనీతులు.. చేసేవేమో..! అ..ఆ.. మనకెందుకులెండీ ఆ మాటలు గానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మ్యాటర్‌కు ఈ సామెతకు సంబంధమైతే ఉందండోయ్..!

2 / 8
ఒక్క స్పెషల్ సాంగ్ చేస్తేనే ఆ హీరోయిన్‌పై ఐటం గాళ్ ముద్ర వేస్తున్న రోజులివి. అలాంటిది అరడజన్‌కు పైగానే స్పెషల్ సాంగ్స్ చేసి నేను ఐటం గాళ్ కాదంటే ఎలా.? ఇంతకీ ఎవరంటున్నారలా అనుకుంటున్నారా..?

3 / 8
ఇండస్ట్రీలో తెలియకుండానే కొందరు హీరోయిన్లపై ఐటం గాళ్ ముద్ర పడిపోతుంది.హీరోయిన్‌గా సినిమాలు చేస్తూ.. మధ్య మధ్యలో స్పెషల్ సాంగ్స్ చేస్తే ఓకే గానీ.. కేవలం వాటిపైనే ఫోకస్ చేస్తే మాత్రం సమస్యలు తప్పవు.

4 / 8
తాజాగా తమన్నాకు ఇలాంటి ఇష్యూసే వస్తున్నాయి. నేను హీరోయిన్‌రా బాబూ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ బ్యూటీకి పాపం. తమన్నాను హీరోయిన్ కాదన్నదెవరిప్పుడు అని ఆలోచిస్తున్నారా..?

5 / 8
అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ మధ్య ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు మిల్కీ బ్యూటీ. పైగా ఈమె చిందేస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ కూడా బాగా నడుస్తుంది.

6 / 8
జైలర్, సరిలేరు నీకెవ్వరు, స్త్రీ 2, జై లవకుశ, కేజియఫ్.. లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసారు తమన్నా. తమన్నా స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే క్రేజ్ ఉందిప్పుడు.

7 / 8
దాంతో ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు మేకర్స్. ఇక్కడే మిల్కీ బ్యూటీకి కోపం వచ్చేసింది. తాను చేసిన పాటలు సినిమాలకు హెల్ప్ అయితే హ్యాపీయే గానీ..

8 / 8
అలాగని తనపై ఐటం గాళ్ ముద్ర వేస్తే మాత్రం ఒప్పుకోనంటున్నారు తమన్నా. కొన్నిసార్లు స్నేహం కోసం స్పెషల్ సాంగ్స్ చేస్తానంటున్నారు ఈ బ్యూటీ. అంతే గానీ తాను ఐటం గాళ్ కాదనేది ఈమె వాదన.