Alia Bhatt: డిఫరెంట్ రోల్స్ ట్రై చేస్తున్న బాలీవుడ్ క్యూటీ.! అలియా భట్ పర్సనల్ లైఫ్..
ప్రొఫెషనల్ కెరీర్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న అలియా భట్, కథ కోసం ఎంత కష్టమైనా రెడీ అంటున్నారు. ప్రజెంట్ రెండు ఇంట్రస్టింగ్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ, ఆ రెండు సినిమాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్‌ను పక్కన పెట్టి పూర్తిగా సినిమా కోసమే టైమ్ కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జిగ్రా, ఆల్ఫా సినిమాల్లో నటిస్తున్నారు అలియా భట్. ఈ రెండు లేడీ ఓరియంటెడ్ మూవీసే కావటంతో ఎక్కువ టైమ్ సెట్‌లోనే గడుపుతున్నారు.