Suriya – Kanguva: అదిరిపోయే అప్డేట్.. కంగువలో క్లైమాక్స్ లో సూర్యతో స్పెషల్ గెస్ట్ ఎంట్రీ

|

Jul 31, 2024 | 12:11 PM

సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌ వైరల్ అవుతోంది. ఈ న్యూస్‌తో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య త్వరలో కంగువ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

1 / 7
సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌ వైరల్ అవుతోంది.

2 / 7
ఈ న్యూస్‌తో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్య త్వరలో కంగువ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

3 / 7
మాస్ యాక్షన్‌ చిత్రాల స్పెషలిస్ట్‌ సిరుతై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది.

4 / 7
ముఖ్యంగా సినిమా క్లైమాక్స్‌లో మరో హీరో ఎంట్రీ ఉంటుందన్న వార్తలు ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. కంగువలో సూర్యతో పాటు కార్తి కూడా నటిస్తున్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి.

5 / 7
తాజాగా ఆ వార్తలకు కొనసాగింపుగా కార్తి, సూర్య కాంబో సీన్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు మేకర్స్‌. అయితే కార్తి ఏ క్యారెక్టర్‌లో కనిపిస్తారన్నది మరింత ఆసక్తికరంగా మారింది.

6 / 7
గతంలో కాష్మోర అనే కామెడీ హరర్ మూవీలో నటించారు కార్తి. ఇప్పుడు కంగువలో కనిపించబోయేది ఆ సినిమా క్యారెక్టరే అన్న టాక్ వినిపిస్తోంది.

7 / 7
మాంత్రికుడినని చెప్పుకుంటూ అందరినీ మోసం చేసే పాత్రలో సీక్వెల్‌కు సంబంధించిన హింట్ ఇస్తారట కార్తి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం రిలీజ్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.