Seetimaar Posters: కబడ్డీ ఆట నేపథ్యంలో వస్తున్న సీటీమార్ మూవీ పోస్టర్స్ ..

|

Sep 05, 2021 | 9:50 PM

టాలెంటెడ్ హీరో గోపీచంద్.. మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం సీటిమార్. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ...

1 / 9
టాలెంటెడ్ హీరో గోపీచంద్.. మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తోన్న చిత్రం సీటిమార్. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు.

2 / 9

3 / 9
ఇందులో ఆంధ్రా మహిళల కబడ్డీ జట్టు కోచ్ పాత్రలో గోపిచంద్ నటించగా.. తెలంగాణ మహిళల కబడ్డీ కోచ్ జ్వాలా రెడ్డి పాత్రలో తమన్నా నటిస్తుంది.

4 / 9
ఈ సినిమాలో భూమిక చావ్లా, దిగంగనా సూర్యవంశీ, రెహమాన్, రావు రమేష్, తరుణ్ అరోరా, పోసాని కృష్ణ మురళి, ప్రీతి ఆశ్రని, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రలలో నటించారు.

5 / 9
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటుంది. వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.

6 / 9
ఈ సినిమాలో గోపీచంద్, తమన్నా ఫెంటాస్టిక్‏గా ఉన్నారని.. ఇది కచ్చితంగా బిగ్ స్క్రీన్ ఎక్స్‏పీరియన్స్ ఇచ్చే సినిమా అంటూ రామ్ ట్వీట్ చేశారు.

7 / 9
ఇక విడుదలైన స్పోర్ట్స్ డ్రామా అయినప్పటికీ ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాగా తీర్చిదిద్దినట్లుగా తెలుస్తోంది. రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడి వస్తారు..

8 / 9
యాక్షన్ ఓరియెంటెడ్‏గా సీటీమార్ అదరగొట్టిన గోపీచంద్.

9 / 9