కంటి చూపుతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అంజలి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

అంజలి 1986 జూన్ 16న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలంలోని మొగలికుదురు గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం విదేశాల్లో ఉండేవారు కాబట్టి, ఆమె చిన్నతనంలో విదేశాల్లో చదువుకుంది. పదో తరగతి తర్వాత చెన్నైకి వచ్చి స్థిరపడింది. ఆమె మ్యాథమెటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.

కంటి చూపుతో కుర్రాళ్లను కట్టిపడేస్తున్న అంజలి.. లేటెస్ట్ పిక్స్ వైరల్
Anjali

Updated on: Mar 30, 2025 | 1:50 PM