Tollywood: ఏంటండీ బాబూ.. ఈ గ్లామర్ హీరోయిన్ అరాచకం.. పోకిరి సినిమా బ్యూటీని చూశారా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ పోకిరి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా అప్పటివరకు ఉన్న రికార్డులను తిరిగరాసింది. ఇందులో మహేష్, ఇలియనా జోడికి సెపరెట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తాజాగా ఈ బ్యూటీ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.