AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trivikram Srinivas: తగ్గేదేలే.. ఐకాన్‌ స్టార్‌ కోసం త్రివిక్రమ్‌ అదిరిపోయే ప్లాన్‌.. ఇక రచ్చ రచ్చే..

కేరక్టర్లను రాసుకోవడంలోనే కాదు, వాటికి పర్ఫెక్ట్ ఆర్టిస్టులను సెలక్ట్ చేసుకోవడంలోనూ త్రివిక్రమ్‌ జడ్జిమెంట్‌కి తిరుగులేదని అంటారు. రీజినల్‌ సినిమాలు చేసేటప్పుడే అంత కేర్‌ తీసుకునే కెప్టెన్‌.. ఇప్పుడు ఐకాన్‌స్టార్‌తో తెరకెక్కించబోయే ప్యాన్‌ ఇండియా ప్రాజెక్టుకు ఇంకెంత ప్లానింగ్‌తో ఉంటారో.. మీరే ఊహించుకోండి అంటున్నారు క్రిటిక్స్. ఇంతకీ ఇప్పుడు విషయమేంటి? అంటారా.. మాట్లాడుకుందాం పదండి...

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Feb 12, 2025 | 8:16 PM

Share

1 / 5
ఐకాన్‌స్టార్‌ మనకి అల్లు అర్జునే కానీ, మాలీవుడ్‌కి మాత్రం మల్లు అర్జున్‌.. మలబారు తీరాన ఆయనకున్న ఫ్యాన్‌ బేస్‌ అలాంటిది మరి. పీలింగ్స్ పాటలో సాకీని మలయాళంలోనే పెట్టడానికి రీజన్‌ కూడా అదేనని చెప్పేశారు సిల్వర్‌స్క్రీన్‌ పుష్పరాజ్‌.

2 / 5
కేరళ స్టేట్‌లో ఐకాన్‌స్టార్‌కి ఉన్న ఫాలోయింగ్‌ గురించి త్రివిక్రమ్‌కి చాలా బాగా తెలుసు. అందుకే ఆల్రెడీ అలవైకుంఠపురములో సినిమాలో మలయాళం స్టార్‌ జయరామ్‌కి ప్రామినెంట్‌ రోల్‌ ఇచ్చారు త్రివిక్రమ్‌.

3 / 5
ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో తెలిసిందే. ఉగాది పర్వదినాన ప్రారంభం కానున్న బన్నీ - త్రివిక్రమ్‌ సినిమా కోసం ఇప్పుడు మమ్ముట్టిని అప్రోచ్‌ అయ్యారన్నది లేటెస్ట్ వైరల్‌ న్యూస్‌.

4 / 5
పర్ఫెక్ట్ రోల్‌తో అప్రోచ్‌ కావాలేగానీ, టాలీవుడ్‌కి ఎప్పుడూ నో చెప్పలేదు మమ్ముట్టి. అందులోనూ త్రివిక్రమ్‌ డైరక్షన్‌లో బన్నీతో సినిమా చేసే అవకాశం వస్తే వదులుకుంటారా? వెంటనే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారనే మాటలూ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఒక్కసారి యూనిట్‌ అఫీషియల్‌గా చెప్పేస్తే వినాలని ఉందంటోంది అల్లు ఆర్మీ.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్