NTR 31: ఎన్టీఆర్ డ్రాగన్.. ప్రశాంత్ నీల్ మాటలు వింటే గూస్బంప్స్.!

|

Dec 31, 2024 | 7:05 PM

కేజీఎఫ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన ప్రశాంత్‌ నీల్‌, తరువాత సలార్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు. ప్రజెంట్ ఎన్టీఆర్‌ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ దర్శకుడు, నెక్ట్స్ మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న చాలా డౌట్స్‌ను క్లియర్‌ చేశారు. కేజీఎఫ్‌ సక్సెస్‌తో పాన్ ఇండియా దర్శకుడిగా సెటిల్ అయిన ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాను అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు.

1 / 8
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేషన్‌ క్రియేట్ చేసిన ప్రశాంత్‌ నీల్‌, తరువాత సలార్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేశారు.

2 / 8

3 / 8
కేజీఎఫ్‌ సక్సెస్‌తో పాన్ ఇండియా దర్శకుడిగా సెటిల్  అయిన ప్రశాంత్ నీల్ తన ప్రతీ సినిమాను అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్‌ను నెక్ట్స్ లెవల్‌లో ప్రజెంట్ చేసి మరోసారి వావ్‌ అనిపించారు.

4 / 8
ఇప్పుడు మాస్ సెన్సేషన్‌ ఎన్టీఆర్‌ను తన మార్క్‌ టేకింగ్‌తో ప్రజెంట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఫార్మల్‌గా లాంచ్ చేసిన ఎన్టీఆర్ - నీల్ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

5 / 8
ఈ సినిమా కథ, ఎన్టీఆర్‌ లుక్‌కు సంబంధించి చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తారక్‌ మూవీ కూడా కేజీఎఫ్, సలార్ తరహాలోనే డిఫరెంట్‌ టింట్‌తో ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం గట్టిగా జరిగింది.

6 / 8
రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఎన్టీఆర్ 31.. తన గత చిత్రాల మాదిరిగా ఉండదని కన్ఫార్మ్ చేశారు.

7 / 8
పీరియాడిక్ జానర్‌లో రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నారని చెప్పారు.

8 / 8
తారక్ మూవీని ఎక్కువ భాగం విదేశాల్లో షూట్ చేసేందుకు రెడీ అవుతున్న ప్రశాంత్ నీల్‌, యూరప్‌లోని సీ షోర్స్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. మేజర్ సీన్స్ అక్కడే షూట్ చేసేందుకు షెడ్యూల్స్‌ ప్లాన్ చేస్తున్నారు.