Dimple Hayathi: డింపుల్ గ్లామర్ షో.. నెట్టింట సోకుల విందు. డింపుల్‌ హయతి గ్లామరస్ ఫొటోస్.

|

Aug 01, 2023 | 12:19 PM

ఒక్క పాటతో అందరి దృష్టి ని ఆకర్షించి ఏకంగా స్టార్ హీరోస్ మూవీస్ ఛాన్స్ కొట్టేస్తున్న బ్యూటీ డింపుల్ హయతి. గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ వరస అవకాశాల విషయంలో మాత్రం వెనకపడిపోతున్నారు. అందుకే తన టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా చేయిస్తూ మేకర్స్ దృష్టిలో పడే విధంగా కృషి చేస్తున్నారు డింపుల్.. గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించింది డింపుల్ హయతి.

1 / 8
ఒక్క పాటతో అందరి దృష్టి ని ఆకర్షించి ఏకంగా స్టార్ హీరోస్ మూవీస్ ఛాన్స్ కొట్టేస్తున్న బ్యూటీ డింపుల్ హయతి.

2 / 8
గ్లామర్ విషయంలో సూపర్ పాపులర్ అయిన ఈ భామ వరస అవకాశాల విషయంలో మాత్రం వెనకపడిపోతున్నారు.

3 / 8
అందుకే తన టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా చేయిస్తూ మేకర్స్ దృష్టిలో పడే విధంగా కృషి చేస్తున్నారు డింపుల్..

4 / 8
గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ కు ముందు కూడా తెలుగు సినిమాలో నటించింది డింపుల్ హయతి.

5 / 8
కానీ హీరోయిన్ గా కూడా చేసిన రాణి గుర్తింపు ఈ ఒక్క పాటతో సాధించారు. ఆ క్రేజ్ తోనే ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోస్ తో నటించే అవకాశం కొట్టేసారు.

6 / 8
ఆ సినిమాలు సో సో గా ఆడినప్పటికీ వెండి తెరమీద జోష్ తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫార్మ్ లో ఉంటారు డింపుల్ హయతి.

7 / 8
హాట్ హాట్ ఫోటోషూట్స్ తో నెటిజన్స్ ఐ బాల్స్ ను ఎట్ట్రాక్ట్ చేస్తున్నారు.. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి డింపుల్ పేరు మారుమోగి పోతుంది.

8 / 8
ప్రెజెంట్ డింపుల్ చేస్తిలో ఒకే ఒక్క తెలుగు మూవీ ఉంది. అందుకే గ్లామర్ షో తో కమర్షియల్ సినిమాలకు తాను పర్ఫెక్ట్ అంటూ సిగ్నల్స్ ఇస్తుంది ఈ బ్యూటీ. 